బార్బీడాల్‌ లా హోయలుపోతూ వెనకాల 70ఎంఎం తెర చూపించిన శ్రీలీల.. స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో తెగించిన క్రేజీ బ్యూటీ

Published : Nov 22, 2023, 07:09 PM IST

టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల హోమ్లీ బ్యూటీ ఇప్పటి వరకు మెప్పించింది. స్కిన్‌ షో వైపు పెద్దగా ఓపెన్‌ కాలేదు. కానీ ఇప్పుడు గ్లామర్‌కి గేట్లు ఎత్తేస్తున్నా అనే సిగ్నల్స్ ఇస్తుంది.   

PREV
18
బార్బీడాల్‌ లా హోయలుపోతూ వెనకాల 70ఎంఎం తెర చూపించిన శ్రీలీల.. స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో తెగించిన క్రేజీ బ్యూటీ

శ్రీలీల రెండేళ్లకి ముందు ఎవరికి తెలియదు. జస్ట్ `పెళ్లి సందడి` చిత్రంలో మెరిసింది. క్యూట్‌ అందాలతో మెప్పించింది. కానీ అందరిలా ఒక అప్‌కమింగ్‌ హీరోయిన్‌లా మిగిలిపోతుందని భావించి ఉంటారు. కానీ తను అందరిలాంటి అమ్మాయిని కాదని ఏడాదికే చూపించింది. తాను స్పెషల్‌ పీస్‌ అని నిరూపించింది. 
 

28

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే యంగ్‌ సెన్సేషన్‌గా నిరూపించుకుంది. తన నయా అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేసింది. `ధమాఖా` చిత్రంతో ఒక్కసారిగా సునామీలా మారిపోయింది. టాలీవుడ్‌ని ఊపేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ కేక్‌లా మారింది. 

38

శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన రెండేళ్లలోనే టాప్‌ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్‌ హీరోయిన్లని సైతం వెనక్కి నెట్టి దూసుకుపోతుంది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంటూ రాణిస్తుంది. అంతేకాదు యంగ్‌ హీరోల నుంచి స్టార్స్ వరకు, సూపర్‌ స్టార్స్ వరకు అందరితోనూ కలిసి నటించే ఆఫర్లని అందుకుంది. 
 

48

శ్రీలీల.. బాలకృష్ణ వంటి సీనియర్‌ హీరోతోపాటు వైష్ణవ్‌ తేజ్‌ వంటి యంగ్‌ హీరో వరకు అందరితోనూ కలిసి నటిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో అత్యంత బిజీ హీరోయిన్‌గా నిలుస్తుంది. అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా నిలిచింది శ్రీలీల. 
 

58

ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు ప్రాజెక్ట్ లున్నాయి. ఇటీవలే రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు మరో సినిమా విడుదల కాబోతుంది. ఇలా నెలకో సినిమాతో ఆడియెన్స్ ని అలరించబోతుంది. థియేటర్లలో సందడి చేస్తుంది. 

68

ఈ నేపథ్యంలో శ్రీలీల గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇప్పటి వరకు హోమ్లీ బ్యూటీగా మెరిసింది. తెలుగమ్మాయిలా అలరించింది. గ్లామర్‌ షోకి, ముఖ్యంగా స్కిన్‌ షోకి దూరంగా ఉంది. ట్రెండీ వేర్‌లో చాలా తక్కువగా కనిపించింది. కానీ తాజాగా ఆ బౌండరీలు బ్రేక్‌ చేసింది. 
 

78

శ్రీలీల ట్రెండీ వేర్‌లో మెరిసింది. ఆమె ఎల్లో డ్రెస్‌ ధరించింది. బాడీకి హత్తుకునే స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో ఆమె వయ్యారాలు ఒలకబోసింది. కుర్రాళ్ల హృదయాలో గ్లామర్‌ బాంబ్‌ పేల్చింది. అంతేకాదు వెనకాల 70ఎంఎం తెరని చూపిస్తుంది. బ్యాక్‌ అందంతోమైండ్‌ బ్లాక్‌ చేస్తుంది శ్రీలీల. 

88

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీగా నిలిచిన శ్రీలీల ఈ ఎల్లో డ్రెస్‌లో ఎల్లోల శిల్పంలా, ఇంకా చెప్పాలంటే బార్బీ డాల్‌లా ఉంది. నెటిజన్లని కట్టిపడేస్తుంది. ఆమె నయా అందాల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories