కేరీర్ పైనా శ్రద్ధ వహిస్తోంది. ‘బిగ్ బాస్’ హౌజ్ నుంచి బయటకు వచ్చాక టీవీ షోలు, సినిమాలపైనా ఫోకస్ పెడుతోంది. ఆయా చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటూ వస్తోంది. రీసెంట్ గా ‘ఫోకస్’ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా అలరించింది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.