బిగ్ బాస్ షో ఫైనల్ కి చేరిన అరియానా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అరియనా జెన్యూన్ ప్లేయర్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఫైనల్ లో అభిజీత్, అఖిల్, సోహైల్ తో పోటీపడిన అరియనా నాలుగవ స్థానం పొందారు.