పింక్ డ్రెస్ లో అరియానా గ్లోరీ స్టన్నింగ్ లుక్స్.. బిగుతైన అందాలతో హార్ట్ బీట్ పెంచేస్తున్న ఆర్జీవీ గర్ల్

First Published | Jun 16, 2023, 3:40 PM IST

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ నెట్టింట అందాల రచ్చ చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. లేటెస్ట్ లుక్స్ లో ఈ ముద్దుగుమ్మ మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చింది.
 

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ  (Ariyana Glory)  వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచడమే లక్ష్యంగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. 
 

ఇప్పటికే అరియానా గ్లోరీ అందాలతో మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే. గతంతో పోల్చితే బిగుతైన డ్రెస్సులో దర్శనమిస్తూ అందాల విందు చేస్తోంది. హీరోయిన్ల తరహాలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. 


లేటెస్ట్ పంచుకున్న పిక్స్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసింది.  పింక్ టైట్ డ్రెస్ లో పరువాలను ప్రదర్శించింది. న్యూస్ పేపర్ తో నిండిపోయిన బ్యాక్ గ్రౌండ్ లో అరియానా ఫొటోషూట్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
 

ఈ సందర్భంగా ఫ్లోర్ పై పడుకొని, బుక్స్ చదువుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మరోవైపు మత్తెక్కించే స్టిల్స్ తోనూ, మైమరిపించే చూపుతోనూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. మత్తు అందాలతో మతులు చెడగొట్టింది. లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఇలా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటోంది అరియానా.  దీంతో 1 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఆ సంఖ్యను మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అందాల విందుతో అదరగొడుతోంది. చూపుతిప్పుకోకుండా చేస్తోంది. 
 

ఇక ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా స్మాల్ స్క్రీన్ పై ‘బీబీ జోడీ’తో అలరించింది. అంతకుముందు బిగ్ బాస్ రియాలిటీ షోలో రెండు సీజన్లలో అలరించింది. బీబీ కెఫే షోలోనూ మెరిసింది. ప్రస్తుతం మరింత క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
 

Latest Videos

click me!