ట్రెడిషనల్‌ లుక్‌లో చంపేస్తున్న ఈషా రెబ్బా.. పలుచని గులాబీ రంగు చీరలో క్లీవేజ్‌ అందాలతో మత్తెక్కించే పోజులు..

Published : Jun 16, 2023, 03:24 PM IST

తెలుగు అందం ఈషా రెబ్బా హాట్‌ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. మరోవైపు నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి.   

PREV
16
ట్రెడిషనల్‌ లుక్‌లో చంపేస్తున్న ఈషా రెబ్బా.. పలుచని గులాబీ రంగు చీరలో క్లీవేజ్‌ అందాలతో మత్తెక్కించే పోజులు..

తెలుగు హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బా తాజాగా గ్లామర్ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె పిం్‌ కలర్‌ శారీ ధరించింది. పలుచని కొంగులో తన క్లీవేజ్‌ అందాలను ఆవిష్కరించింది. కొంగులో హాట్‌ స్పాట్‌ కనిపించేలా ఆమె మత్తుగా పోజులివ్వడం విశేషం. 
 

26

ఈషా రెబ్బా ఇందులో ఎంతో అందంగా ఉంది. ఆమె బ్యూటీ మరింత పెరిగింది. ఆమె హాట్‌ నెస్‌ సైతం పెరిగింది. కొంత క్యూట్‌, మరికొంత హాట్‌ మేళవింపుతో కూడిన పోజులతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టేబుల్‌ వద్ద కూర్చొని కొంటెగా కవ్విస్తుంది ఈష రెబ్బా. 

36

ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఆమె నయా అందాల ట్రీట్‌ అలరిస్తుంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. దీంతో ఈషా రెబ్బా రచ్చ నెట్టింట మామూలుగా లేదని చెప్పొచ్చు.
 

46

ఇదిలా ఉంటే ఈషా రెబ్బా ఫోటోలపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఆమె గులాబీ రంగు శారీ కట్టుకోవడంతో కుర్రాళ్లంతా ఈషాకి లవ్‌ ప్రపోజల్‌ చేస్తున్నారు. మీమ్మల్ని ప్రేమిస్తున్నామని, తిరిగి మమ్మల్ని ప్రేమించమని అడుగుతున్నారు. పింక్‌ లవ్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు. 
 

56

ఈషా రెబ్బా కెరీర్‌ ప్రారంభంలోనే బాగానే సినిమాలు చేసింది. మంచి విజయాలే దక్కించుకుంటుంది. `అంతకు ముందు ఆ తర్వాత`, `అమితుమి` వంటి విజయాలు వరించాయి. ఆ తర్వాత కొన్ని మిశ్రమంగా ఆడాయి, మరికొన్ని ఆడలేదు. దీంతో ఈషాకి అవకాశాలు వెనుక పడ్డాయి. ఎన్టీఆర్‌తో `అరవింద సమేత`లోనూ మెరిసింది. కానీ ప్రయోజనం లేదు.

66

ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది ఈషా. ప్రస్తుతం ఆమె ఓ సినిమా, మరో వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. సుధీర్‌ బాబుతో `మామా మశ్చింద్రా`, జేడీ చక్రవర్తితో `దయా` అనే వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ఇవి విడుదలకు సిద్దమవుతున్నాయి. మరి ఇవి విజయాలు చెందిన ఈషాకి మంచి అవకాశాలు తీసుకొస్తాయా చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories