సన్నని నడుము.. నాభీ చూపిస్తూ అరియానా రచ్చ.. ట్రెండీ వేర్ లో ‘బిగ్ బాస్’ బ్యూటీ స్టన్నింగ్ లుక్

First Published | Jul 27, 2023, 7:10 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫారేన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు నయా లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుటోంది. 
 

యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అరియానా గ్లోరీ (Ariyana Glory) ప్రస్తుతం బుల్లితెర సెలబ్రెటీగా మారిపోయింది.  టీవీ షోలకు, యూట్యూబ్ ఛానెళ్లకు యాంకర్ గా వ్యవహరించింది. కానీ, ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ దక్కించుకుంది.
 

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్ తో ఆర్జీవీ గర్ల్ గా ముద్రవేసుకుంది. ఆ క్రేజ్ తో ‘బిగ్ బాస్’ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Bigg Boss Telugu ద్వారా టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఏకంగా రెండుసార్లు హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు.. బీబీ కెఫే, బీబీ జోడీలో మెరిసి ఆకట్టుకుంది. 
 


అలాగే అరియానా గ్లోరీ సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్లు ధరిస్తూ అందాల విందు చేస్తోంది. కిర్రాక్ ఫోజులతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైండ్ బ్లాక్ చేస్తోంది. 
 

హీరోయిన్ల స్థాయిలో అరియానా గ్లోరీ ఫొటోషూట్లు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. మరోవైపు ఫారేన్ ట్రిప్పులకూ వెళ్తూ సందడి చేస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎంజాయ్ చేస్తోంది. అక్కిడి నుంచి వరుసగా ఫొటోలను పంచుకుంటోంది.
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ‘జులాయి’ సినిమాలోని పాటకు డాన్స్ చేస్తూ సన్నని నడుము అందాన్ని ప్రదర్శించింది. నాజుకూ నడుము, అందమైన నాభీతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. బొంగరం లాంటి నడుమందానికి ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

ఇక ట్రెండీ అవుట్ ఫిట్ లోనూ అరియానా స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. కార్గో జీన్స్, వైట్ క్రాప్డ్ టాప్, వైట్ స్నీకర్స్ ధరించి మోడ్రన్ లుక్ లో అదరగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై, సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 

Latest Videos

click me!