ఎర్ర చీరకట్టి.. కొంగు చాటు అందాలతో మైమరిపిస్తున్న అరియానా గ్లోరీ.. చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూ

First Published | Sep 22, 2023, 12:42 PM IST

యాంకర్ అరియానా గ్లోరీ చీరకట్టి బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. నెట్టింట అందాల ప్రదర్శనతో మతులు పోగొట్టింది. మత్తు ఎక్కించేలా ఫోజులిస్తూ మతులు చెడగొట్టింది. శారీలో మంత్రముగ్ధులను చేసింది.

యాంకర్ అరియానా గ్లోరీ (Ariyana Glory) తొలుత బుల్లితెరపై సందడి చేసింది. ఈటీవీ అభిరుచి, పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు చేస్తూ కాస్తా క్రేజ్ దక్కించుకుంది. యూజర్ల కంట ఎప్పుడూ మెరుస్తూ ఉండేది.
 

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారిపోయింది. ఆర్జీవీ ఆమె తొడల పై చేసిన కామెంట్స్ తో సెన్సేషన్ గా మారింది. 


ఆ తర్వాత నుంచి ఆర్జీవీ గర్ల్ గా పాపులర్ అయ్యింది. యూత్ మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు ‘బిగ్ బాస్’ హౌజ్ లోనూ ఏకంగా అవకాశం దక్కింది. వరుసగా రెండు సీజన్లలో మెరిసి అలరించింది.
 

కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో Bigg Boss Telugu సీజన్ 4, సీజన్ 5లో పార్టిసీపేట్ చేసింది. చివరి వరకు గట్టి పోటీనిచ్చింది. దీంతో టీవీ ఆడియెన్స్ లో మరింత క్రేజ్ దక్కించుకుంది.

ఆ తర్వాత వచ్చిన ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ వంటి టీవీ షోల్లోనూ ఈ ముద్దుగుమ్మ అలరించింది.  అటు యాంకరింగ్, ఇటు డాన్స్ తో అదరగొట్టింది. బుల్లితెరపై గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
 

ఈ క్రమంలోనే అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో తరుచూ కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ను అభిమానులకు అందిస్తూ వస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతో మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 
 

ఇప్పటికే నెట్టింట అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చీరకట్టులోనూ గ్లామర్ విందు చేస్తూ మతులు చెడగొడుతోంది. తాజాగా ఎర్రచీరలో మత్తెక్కించేలా అందాలను ప్రదర్శించింది.
 

రెడ్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అరియానా గ్లోరీ గ్లామర్ విందు చేసింది. బొద్దుగా మారిన అందాలతో మతులు పోగొట్టింది. రానురాను మత్తు పదార్థంలా మారిపోతోంది. కిర్రాక్ ఫోజులతో మైమరిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న వీడియోలో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

Latest Videos

click me!