చీరకట్టి అదిరిపోయే స్టెప్పులేసిన అరియానా గ్లోరీ.. బిగ్ బాస్ బ్యూటీ డ్యాన్స్ పై నెటిజన్లు ఏమంటున్నారంటే?

Published : Apr 12, 2024, 05:36 PM IST

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. తాజాగా ఓ అదిరిపోయే వీడియోను అభిమానులతో పంచుకుంది.

PREV
16
చీరకట్టి అదిరిపోయే స్టెప్పులేసిన అరియానా గ్లోరీ.. బిగ్ బాస్ బ్యూటీ డ్యాన్స్ పై నెటిజన్లు ఏమంటున్నారంటే?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో యాంకర్ అరియారా గ్లోరీ తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తన ఆటతో అందరినీ ఆకట్టుకుంది.

26

అరియానా గ్లోరీ బిగ్ బాస్ షోకు రావడానికి కంటే ముందు యాంకర్ గా కాస్తా గుర్తింపు పొందింది. పలు ఛానెళ్లలో వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకుంది. కొన్నాళ్లపాటు అదే వృత్తిలో సాగింది.

36

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. దెబ్బకు ఇంటర్నెట్ లో ఆర్జీవీ గర్ల్ గా క్రేజ్ దక్కించుకుంది. 

46

అలా బిగ్ బాగ్ తెలుగు రియాలిటీ షోలో ఏకంగా రెండు సార్లు అవకాశం అందుకుంది.  బిగ్ బాస్ హౌజ్ లో తనదైన ఆటతీరుతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది.

56

ప్రస్తుతం టీవీ షోల్లో మెరుస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలో అదిరిపోయేలా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టులో అదిరిపోయేలా డ్యాన్స్ వేసింది. 

66

రంగురంగుల చీరకట్టిన అరియానా గ్లోరీ బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. అలాగే ఆకట్టుకునే స్టెప్పులేసి కట్టిపడేసింది. ఆమె డ్యాన్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. చాలా బాగా చేశావంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories