రెండో భార్య గురించి చెప్పి షాకిచ్చిన శివాజీ... ఇంతకీ ఎవరో తెలుసా?

Published : Dec 31, 2023, 10:23 AM IST

హౌస్ నుండి బయటకు వచ్చాక శివాజీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా తనకు రెండో భార్య ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు. 

PREV
16
రెండో భార్య గురించి చెప్పి షాకిచ్చిన శివాజీ... ఇంతకీ ఎవరో తెలుసా?
shivaji

నటుడు శివాజీ బిగ్ బాస్ షోతో మరోసారి వెలుగులోకి వచ్చాడు. కొన్నాళ్ళు నటన బ్రేక్ ఇచ్చిన పొలిటికల్ కామెంట్స్ తో ఫేమస్ అయ్యాడు. మొదట్లో చంద్రబాబు, మోడీలను తిట్టిన శివాజీ తర్వాత టీడీపీ సానుభూతిపరుడిగా మారాడు. ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 
 

26
Shivaji

అనూహ్యంగా బిగ్ బాస్ షోలో పాల్గొన్నాడు. శివాజీ నేచర్ కి ఎక్కువ కాలం హౌస్లో ఉండడని చాలా మంది భావించారు. చాలా మెచ్యూరిటీ గా గేమ్ ఆడి శివాజీ టైటిల్ ఫేవరెట్ అయ్యాడు. అయితే పల్లవి ప్రశాంత్ పుంజుకోవడంతో అతడికి టైటిల్ మిస్ అయ్యింది. 

36

శివాజీ హౌస్లో ఒక బ్యాచ్ ని మైంటైన్ చేశాడు. ప్రశాంత్, యావర్ ఆయనకు శిష్యులు గా వ్యవహరించారు. శివాజీ, ప్రశాంత్, యావర్ లను స్పై బ్యాచ్ గుర్తింపు పొందారు. వీరికి స్పా బ్యాచ్ తో పడేది కాదు. శోభ, ప్రియాంక, అమర్ స్పా బ్యాచ్. సీరియల్ నటులుగా వీరి కలసి ఆడారు. 

 

46

హౌస్ నుండి బయటకు వచ్చాక శివాజీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా తనకు రెండో భార్య ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు. మనకు తెలియని ఈ రెండో భార్య ఎవరని షాక్ అవ్వొద్దు. ఎందుకంటే శివాజీ చెప్పిన ఆ రెండో భార్య మనిషి కాదు. 

56


కాఫీ తనకు రెండో భార్య వంటిది. అది లేకుండా ఉండలేనని శివాజీ ఇలా చెప్పారు. హౌస్లో కాఫీ లేదని శివాజీ బిగ్ బాస్ తో గొడవ పెట్టుకున్నాడు. కాఫీ పంపించకపోతే వెళ్ళిపోతా అని గొడవ చేశాడు శివాజీ దెబ్బకు దిగొచ్చిన బిగ్ బాస్ కాఫీ పంపించాడు. 
 

66

అదన్నమాట శివాజీ రెండో భార్య సంగతి. కాగా శివాజీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. శివాజీ భార్య పేరు శ్వేత. వీరికి ఇద్దరు కుమారులు. బిగ్ బాస్ షో కారణంగా శివాజీ కొడుకులు కూడా జనాలకు పరిచయం అయ్యారు. పెద్ద కొడుకు ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి వెళ్ళాడు. 
 

click me!

Recommended Stories