దివి ప్రైవేట్‌ పార్ట్ పై టాటూ.. కారు డిక్కీలో కూర్చొని అసలైన అందాలు చూపిస్తూ బిగ్‌ బాస్‌ బ్యూటీ దుమారం

Published : Sep 02, 2022, 10:27 PM IST

బిగ్‌ బాస్‌ భామ.. సన్నజాజి అందాల ముద్దుగుమ్మ దివి వాంధ్యా పోయెటిక్‌ కామెంట్లు, పోయెటిక్‌ అందాలు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆమె చేసే అల్లరి అంతే స్థాయిలో మెస్మరైజ్‌ చేస్తుంది.   

PREV
16
దివి ప్రైవేట్‌ పార్ట్ పై టాటూ.. కారు డిక్కీలో కూర్చొని అసలైన అందాలు చూపిస్తూ బిగ్‌ బాస్‌ బ్యూటీ దుమారం

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది దివి వాంధ్యా(Divi Vadthya). నాజూకైనా తన హాట్‌ అందాలను ప్రదర్శిస్తూ సోషల్‌ మీడియాని ఉలిక్కి పాటుకి గురి చేస్తుంటుంది. పొయెటిక్‌ పోస్టులతో మంత్ర ముగ్దుల్ని చేస్తుంటుంది. తన అందాన్ని తానే వర్ణిస్తూ రాజకుమారిలా ముస్తాబై కనువిందు చేస్తుంటుంది. 
 

26

తాజాగా దివి హాట్‌ షోతో(Divi Hot Photos) రచ్చలేపుతుంది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. ఈ సెక్సీ అందాల భామ కారు డిక్కీలో కూర్చొని ఫోటోలకు పోజులివ్వడం విశేషం. తన హాట్‌ థైస్‌, క్లీవేజ్‌ అందాలతో మంటలు పుటిస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. దివి నయా అందాలు వైరల్‌ అవుతున్నాయి. 
 

36

బ్రా వంటి టాప్‌లో, మరీ పొట్టిదైన షాట్‌ ధరించి అందాల విందుకి తెరలేపింది దివి. నాన్‌ స్టాప్‌ అందాల ఆరబోతతో కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టిస్తుంది. ఘాటైన అందాల దాడితో సెగలు రేపుతుంది. ఇలా దివి నయా పిక్స్ ఫాలోవర్స్ కి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. 

46

అయితే దివి బ్రా అందాల్లోని మరో అందం ఇప్పుడు నెటిజన్లకి నిద్ర పట్టకుండా చేస్తుంది. తన ప్రైవేట్‌ పార్ట్ పై ఆమె టాటూ వేయించుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అది టాటూనా, లేక పెద్ద పుట్టుమచ్చనా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కానీ ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. 
 

56

దివి పిచ్చెక్కించే పోజులు ఎవరికైనా పిచ్చెక్కించాల్సిందే. తాజాగా అదే జరుగుతుంది. ఘాటైన అందాల విందు మెంటల్‌ తెప్పిస్తున్నాయని అంటున్నారు నెటిజన్లు. దివి అందాలను ఆకాశానికి ఎత్తేస్తూనే, ఆమె అందాల ఆరబోత కోసం చేసిన పోజులపై మాత్రం కామెంట్లు చేస్తున్నారు. 

66

దివి బిగ్‌ బాస్‌ 4లో పాల్గొన్న విషయం తెలిసిందే. షో మధ్యలోనే ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం డీసెంట్‌గా, ఉంటూ అందాల విందుతో షో మొత్తాన్ని తన వైపు తిప్పుకుందని చెప్పొచ్చు.  షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివి. ఆమె అందానికి చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. ఆమెతో కలిసి డాన్సు చేస్తామని కూడా ప్రకటించడం విశేషం. ఈ షో తర్వాత ఆమె పలు వీడియో సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల ఓ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ని దక్కించుకుందని తెలుస్తుంది. ఇలా నెమ్మదిగా  బిజీ అవుతుందీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories