నడుము వయ్యారాలతో సముద్రంలో కసిగా కవ్విస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఇంతటి విరహం చూడతరమా!

Published : May 25, 2022, 08:22 PM ISTUpdated : May 25, 2022, 09:28 PM IST

బిగ్‌బాస్‌ బ్యూటీ దివి.. ఇంటర్నెట్‌లో గోల పెట్టేస్తుంది. గ్లామర్‌ ఫోటోలతో గిలిగింతలు పెడుతుంది. హాట్‌ పోజులతో హీటు పెంచుతుంది. మొత్తంగా నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.   

PREV
19
 నడుము వయ్యారాలతో సముద్రంలో కసిగా కవ్విస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఇంతటి విరహం చూడతరమా!

బిగ్‌బాస్‌ బ్యూటీ దివి(Biggboss Divi) తన కవితాత్మకమైన అందాలకు కోట్లాది మంది అభిమానులున్నారు. తన అందాలకు అంతే కవితాత్మకమైన పోస్ట్ లు పెడుతూ కవ్విస్తుంటుందీ అందాల సోయగం. ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎంత స్పెషల్‌గా వచ్చాము, ఎంత హాట్‌గా వచ్చాము, ఎంత ఆకట్టుకున్నామనేది ముఖ్యం అనే విషయాన్ని చాటుకుంటుంది దివి. 
 

29

తాజాగా దివి(Divi Hot Photos) శారీలో అందాల విందుకు తెరలేపింది. తన పిచ్చెక్కించే అందాలతో కనువిందు చేస్తుంది. మత్తెక్కించే చూపులు కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది. విరహాలతో కూడిన పోజులతో హీట్‌ పెంచుతుంది. నడుము వయ్యారాలతో కుదురుగా ఉండనివ్వడం లేదు. మొత్తంగా దివి కసిగా కవ్విస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. 
 

39

సముద్రం మధ్యలో నడువొంపులతో వయ్యారాలు ఒలకబోస్తూ బిగ్‌బాస్‌ దివి పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కుదురుగా ఉండనివ్వడం లేదు.కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నాయి. 

49

ఈ సందర్భంగా దివి పెట్టిన పోస్ట్‌ సైతం ఆకట్టుకుంటుంది. ఇందులో ఆమె చెబుతూ, `చూపులతో దీపాల.. దేహముతో ధూపాల` అంటూ ఆమె పెట్టిన పోస్ట్ మరింత రెచ్చగొట్టేలా ఉంది. కవితాత్మకంగానూ ఉంది. దీనికి విపరీతంగా లైకులు పడుతున్నాయి. 

59

బిగ్‌బాస్‌ దివిలో హాట్‌ యాంగిల్‌ మాత్రమే కాదు, పోయెటిక్‌ యాంగిల్‌ కూడా ఉంది. ఆమె తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ కవితాత్మకంగా, రొమాంటిక్‌కి పోస్ట్ లు పెడుతూ ఆకట్టుకుంటుంది. తనలోని పోయెటింగ్‌ యాంగిల్‌ని చాటుకుంటుంది. అందరి హృదయాలను గెలుచుకుంటుంది. 

69

దివిలోని ఈ ప్రత్యేక లక్షణం నెటిజన్లకి మరింత దగ్గర కావడానికి, తనకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌, క్రేజ్‌ ఏర్పడటానికి కారణమయ్యిందని చెప్పొచ్చు. ఆమె ప్రతి పోస్ట్ కి తనదైన స్టయిల్‌లో పొయెటిక్‌గా పోస్ట్ పెడుతూ సాధారణ నెటిజన్లని కూడా ఆకట్టుకుంటుంది. 

79

ఇక బిగ్‌బాస్‌ 4లో సందడి చేసింది దివి. అంతకు ముందు యూట్యూబ్‌లో ఫేమస్‌ అయిన ఈ అమ్మడు బిగ్‌బాస్‌లోనూ అంతే అందంగా ఆకట్టుకుంది. తన ఘాటైన అందాలతో కనువిందు చేసింది. ఉన్నది కొన్ని రోజులే అయినా తన ప్రత్యేకతని చాటుకుంది. ఇక అందులో ఆమె వేసిన డాన్సులకు ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 
 

89

ఏకంగా చిరంజీవి కూడా ఆమె డాన్సులకు ముగ్దులయ్యారు. తనతో స్టెప్పులేయాలని ఉందని తెలిపారు. స్టేజ్‌పైనే ఈ విషయాన్ని చెప్పి దివిని మరింత పాపులర్‌ చేశారు. అంతేకాదు తన సినిమాలో డాన్సు చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. `భోళాశంకర్‌`లో ఆ ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. 

99

మరోవైపు బిగ్‌బాస్‌ తర్వాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలేమి రాలేదు. ఒకటి అర సినిమా ఛాన్స్ లే దక్కుతున్నాయి. యూట్యూబ్‌ వీడియోలతోనే రాణిస్తుంది. ఆ మధ్య `క్యాబ్‌ స్టోరీస్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు `లంబసింగి` అనేచిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories