బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మాదివాడ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. షర్ట్ బటన్స్ తీసేసి లోదుస్తుల్లో బోల్డ్ పోజులివ్వగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్కిన్ లో నెక్స్ట్ లెవెల్ అన్నట్లున్న తేజస్వి తెగింపు మైండ్ బ్లాక్ చేస్తుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమైంది తేజస్విని మాదివాడ(Tejaswi Madivada). ఆ మూవీలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా ఓ చిన్న పాత్రలో మెరిసింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ మూవీలో హీరోయిన్ గా పూర్తి స్థాయి హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.
26
Tejaswi Madivada
ఐస్ క్రీమ్ మూవీ పరాజయం నేపథ్యంలో తేజస్వినికి మరలా అలాంటి అవకాశం రాలేదు. ఆమె కెరీర్ మొత్తం చిన్న చిన్న పాత్రలతోనే సరిపోయింది. పండగ చేస్కో,శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో ఆమె నటించారు.
36
Tejaswi Madivada
కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రాల్లో తేజస్విని కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమె ఓ ఇమేజ్ తెచ్చుకోలేకపోయారు. ఆ కారణంగా తేజస్వినికి టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.
46
Tejaswi Madivada
ఇక 2018లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 2లో తేజస్విని అవకాశం దక్కింది. పొట్టి బట్టలు ధరించి హౌస్ లో గ్లామర్ ఒలకబోసింది. అయితే ఆమె గేమ్ నచ్చని జనాలు త్వరగానే బయటికి పంపేశారు. ఏడు వారాలు హౌస్ లో ఉన్న తేజస్వి అంతగా ప్రభావం చూపలేకపోయారు.
56
Tejaswi Madivada
బిగ్ బాస్ షోతో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆమె కెరీర్ కి ఏమంత ప్లస్ కాలేదు. బిగ్ బాస్ షో తర్వాత కూడా ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. 2017 లో విడుదలైన బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు చిత్రాలు తర్వాత ఆమె మరలా వెండితెరపై కనిపించలేదు.
66
Tejaswi Madivada
ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్లో తేజస్వి పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఆమె ఫెయిల్ అయ్యారు. కేవలం 35 రోజుల్లో తేజస్వి జర్నీ ముగిసింది. మొత్తంగా తేజస్వి కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరగా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంది.