థై షో చేస్తూ విరహంతో మత్తెక్కిస్తూ హారిక హాట్‌ పోజులు.. ఆ విషయంలో శ్రీయా తర్వాత ఈ బ్యూటీనే తోపు అంట..

Published : Apr 10, 2023, 09:48 AM ISTUpdated : Apr 10, 2023, 05:40 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ అలేఖ్య హారిక హాట్‌ హాట్‌ ఫోటోలను వడిస్తూ సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంటుంది. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ కలిగిన హారిక ఇప్పుడు ఇంటర్నెట్‌లో మంటలు రేపే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది.   

PREV
15
థై షో చేస్తూ విరహంతో మత్తెక్కిస్తూ హారిక హాట్‌ పోజులు.. ఆ విషయంలో శ్రీయా తర్వాత  ఈ బ్యూటీనే తోపు అంట..

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయి ఇప్పుడు దుమ్మురేపుతున్న దేత్తడి హారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ని షేక్‌ చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. మోస్ట్ హాటెస్ట్, సెక్సీయెస్ట్ ఫోటోలను పంచుకుంది. పరువాల అందాలు, థైస్‌ షో చేస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా సండే ట్రీట్‌ ఇచ్చింది. 
 

25

హారిక ఇందులో నైట్‌ వేర్‌ ధరించి ఫోటోలకు పోజులివ్వడం విశేషం. ఆమె మత్తెక్కించే చూపులు, విరహంతో కూడిన పోజులు కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్స్ అమాంతం పెంచేస్తున్నాయి. దీనికితోడు ఆమె హాట్‌నెస్‌, పిచ్చెక్కించే స్ట్రక్చర్‌ కుర్ర ప్రపంచానికి వేడిని పంచుతున్నాయి. ఓ వైపు ఎండ వేడి, మరోవైపు హారిక అందాల వేడి ఈ రెండింటితో నెటిజన్లని విలవిలలాడిపోతున్నారని చెబితే అతిశయోక్తి కాదు. 
 

35

అయితే ఇందులో నెటిజన్లు స్పందిస్తూ, ఆమె అందాన్ని పోల్చుతూ సెక్సీ కామెంట్లు చేస్తున్నారు. హారిక స్ట్రక్చర్‌ మైండ్‌ బ్లాంక్‌ అని, హీరోయిన్‌ శ్రీయా తర్వాత అత్యంత సెక్సీయెస్ట్ బ్యూటీ హారికే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె హాట్‌నెస్‌కి కితాబిస్తున్నారు. సిజ్లింగ్‌ బ్యూటీ అంటూ, హాట్‌ అండ్‌ సెక్సీ హారికా అంటూ, అందం అమ్మాయి అయితే హారిక అంటూ పోస్ట్ లతో రచ్చ చేస్తున్నారు ఆమె అభిమానులు. 

45

హారిక అలేఖ్య.. యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ పాపులర్‌ అయ్యింది. తెలంగాణ స్లాంగ్‌లో ఆమె కామెడీ, సందేశాత్మక వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తనకంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హారిక బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌లో అవకాశం వచ్చింది. అందులో టాప్‌ 5కి వెళ్లి దుమ్ము లేపింది. షోలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తనలోని హాట్‌ యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేసింది కూడా ఈ షోలోనే కావడం విశేషం. 
 

55
Bigg Boss Alekhya Harika

దీంతో బలమైన కంటెస్టెంట్‌గా, హాట్‌ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌ బాస్‌తో వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటూ ఇప్పుడు కూడా ఒరిజినల్‌ ఫోక్ సాంగ్స్, వీడియోలు, అడపాదడపా టీవీ షోస్‌ చేస్తూ మెప్పిస్తుంది. తెలుగు ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. మరోవైపు హాట్‌ ఫోటో షూట్లతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ సోషల్‌ మీడియా ద్వారా కూడా ఎంతో కొంత సంపాదిస్తుందీ సెక్సీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories