ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? అని ఎప్పటిలాగే ఓ రొటీన్ కామెంట్‌తోపాటు ఎందుకు అప్పుడు అలా చేశావ్, నేను చాలా డిజప్పాయింట్ అయ్యానంటూ, ఎక్స్ పెక్టేషన్ పూజా హెగ్డే, రియాలిటీనేమో దివి అని, సెక్సీగా ఉండొచ్చు కానీ మరీ ఇంతగానా, పైగా పోస్ట్ ఒకటి మా కొంప కొల్లేరు చేయడం కాకపోతే అంటూ తమదైన స్టయిల్‌లో రెచ్చిపోతున్నారు నెటిజన్లు.