అయితే పైకి గ్లామర్ డాల్ లా కనిపించే అషురెడ్డిలో గొప్ప దయార్ద హృదయం ఉందని ఇటీవలే తెలిసింది. అషురెడ్డి అనాథలైన పిల్లలను చదివిస్తున్నారట. తన సహాయంతో ఒక అమ్మాయి ఇంజనీరింగ్, మరొక అమ్మాయి డిగ్రీ పూర్తి చేసినట్లు అషురెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.