అషు రెడ్డి సోషల్ మీడియా హాట్ బాంబ్ గా అవతరించారు.ఈ క్రమంలో ఆమె విమర్శలపాలవుతున్నారు. సోషల్ మీడియా జనాలు కామెంట్స్ రూపంలో దారుణంగా విమర్శలు చేస్తున్నారు. అయినా అషురెడ్డి అసలు తగ్గదు. పైగా తిరిగి కౌంటర్స్ ఇస్తుంది. ఆ మధ్య కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవలు అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి ఝలక్ ఇచ్చింది. తప్పు నా బట్టల్లో కాదు మీ చూపులో ఉందంటూ, రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేసింది.