టైట్‌ ఫిట్‌లో నయాగార వొంపులు చూపించిన ఆషు రెడ్డి.. బిగుతు పరువాలతో కైపెక్కిస్తున్న వర్మ హాట్‌ కేక్‌

Published : Apr 30, 2023, 07:06 AM ISTUpdated : Apr 30, 2023, 07:44 AM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి ఇప్పుడు రామ్‌గోపాల్‌ వర్మ కాంపౌండ్‌ కి చెందిన అందాల భామగా మారిపోయింది. బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ హాట్‌ కేక్‌ అవుతుంది. నెట్టింట అలజడి సృష్టిస్తుంది.   

PREV
16
టైట్‌ ఫిట్‌లో నయాగార వొంపులు చూపించిన ఆషు రెడ్డి..  బిగుతు పరువాలతో కైపెక్కిస్తున్న వర్మ హాట్‌ కేక్‌

బోల్డ్ బ్యూటీ ఆషు రెడ్డి తాజాగా గ్లామర్‌ షోతో వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఆమె టైట్‌ ఫిట్‌ ధరించి తన షేపులు చూపించింది. బాడీ కొలతలను చూపిస్తూ సెగలు రేపుతుంది. హాట్‌ అందాలతో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. మత్తెక్కించే చూపులు, పిచ్చెక్కించే అందాలు ఇప్పుడు నెటిజన్లకి అసలైన ట్రీట్‌నిస్తున్నాయి. 
 

26

ఆషు రెడ్డి ఈ టైట్‌ ఫిట్ లో చూడ్డానికి నాగినిలా ఉంది. సముద్రం నుంచి బయటకొచ్చిన అందాల సొరచేపలా కనిపిస్తుంది. ఇక ఆ వొంపుల నడుముని, నయాగార వొంపులను, పరువాల ఎత్తులను చూపిస్తూ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. దీంతో ఆషు రెడ్డి నెట్టింట చిన్న పాటి సునామీని సృష్టిస్తుందని చెప్పొచ్చు. 
 

36

బిగ్‌ బాస్‌ భామ ఆషు రెడ్డి తాజాగా వెకేషన్‌ ఫోటోలను పంచుకుంది. ఆమె ఫ్లోరిడాలోని మియామీ నగరంలో ఉన్నట్టు వెల్లడించింది. అక్కడ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అయితే అక్కడ కూడా వైట్‌ వాల్‌ ముందు నిల్చొని ఫోటో షూట్‌ చేయడం గమనార్హం. అంత దూరం వెళ్లి అదే ఫోటో షూట్‌ చేస్తే ఏం ప్రయోజనం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 
 

46

ఫ్లోరిడా అందాలను చూపిస్తూ ఆస్వాదిస్తామని, చూసిన అందాలనే ఎంత సేపు చూపిస్తావని సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. మీ హాట్‌ అందాలకు, ఫ్లోరిడా అందాలు తోడైతే ఇంటర్నెట్‌ రచ్చ రచ్చ అయిపోదూ, కానీ ఇలా చేశావేంటి ఆషు అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మరింత హాట్‌గా పోస్టులు పెడుతున్నారు. 
 

56

`కత్తిలాంటి పిల్లా` అని పెట్టిన నెటిజన్ కి ఆషురెడ్డి రియాక్ట్ కావడం విశేషం. అతను ప్రేమతో కూడిన ఫైరింగ్‌ ఎమోజీని పోస్ట్ చేసి షాకిచ్చింది. మరో నెటిజన్‌కి కూడా ఆషు రియాక్ట్ అయ్యింది. వారి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. మరికొంత మంది నెటిజన్లు స్పందిస్తూ, ఆషు సన్నగా అయిపోయిందని, కానీ బొద్దుగా ఉన్నప్పుడే బాగుంటావని అంటున్నారు. కలర్‌ ఫుల్‌ చిలకా అంటూ పాటేసుకుంటున్నారు. మొత్తంగా ఈ వీకెండ్‌ని చాలా స్పెషల్‌ చేసింది ఆషు. 

66

బిగ్‌ బాస్‌తో, వర్మతో కలిసి సందడి చేసి ఫేమస్‌ అయిన ఆషు రెడ్డి ఇప్పుడు సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. గతేడాది ఓ చిత్రంలో మెరిసింది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తుంది. నెమ్మదిగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుని నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తుందీ బోల్డ్ అండ్‌ సెక్సీ బ్యూటీ.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories