చాలా వరకు దివి అందాలకు ఫిదా అవుతుంటే, కొందరు మాత్రం అందులో తప్పులు వెతుకుతున్నారు. ఇలా అస్సలు బాగా లేవని, చీర కట్టుకుని ఈ కొటేషన్ పంచుకుంటే బాగుండేదని, నీ కనుల సోయగం చూడతరమా అని, అంటున్నారు. `నాకు పని ఉంది నేను రాను`, `ఇవే తగ్గించుకుంటే మంచిది` అంటూ మరికొందరు కొంటెగా రియాక్ట్ అవుతుండటం విశేషం. ఇక చాలా మంది మాత్రం మేం రెడీ అంటున్నారు. రచ్చరచ్చ చేస్తున్నారు.