ఇందులో రష్మి చెబుతూ, ఉండాలనుకునే వారికి కట్టుబడి ఉండండి, వెళ్లాలనుకునే వారిని వదిలేయండి, నా ఉనికికి మరో ఏడాది యాడ్ అయ్యింది. దానికి విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తాను. బర్త్ డేని స్పెషల్‌గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నాజీవితంలో మూడు ప్రధాన స్తంభాలు, నిజంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని పేర్కొంది రష్మి గౌతమ్.