అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. అషురెడ్డి హాట్ హాట్ డ్రెస్సుల్లో యూత్ ను అట్రాక్ట్ చేస్తూ.. అదరగొడుతోంది. అందాలతో అద్భుతం చేస్తోంది. బ్యూటీ. ఇక ఆమె బుల్లితెరపై కనిపించకపోవడంతో.. సినిమాల్లో హడావిడి చేయడానికి గట్టిగా ట్రై చేస్తోంది...మరి ఆమె అదృష్ణం ఏలా ఉందో చూడాలి.