ఉల్లిపొరలాంటి డ్రెస్‌లో అందాలన్నీ చూపిస్తూ అరియానా సండే ట్రీట్‌ .. వామ్మో బిగ్‌ బాస్‌ భామలో ఇంతటి తెగింపా?

Published : Jan 29, 2023, 06:58 AM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ అందాల ఆరబోతలో బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. రోజు రోజుకి డోస్‌ పెంచుతూ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారుతుంది. తాజాగా అదిరిపోయే సండే ట్రీట్‌ ఇచ్చింది. 

PREV
17
ఉల్లిపొరలాంటి డ్రెస్‌లో అందాలన్నీ చూపిస్తూ అరియానా సండే ట్రీట్‌ .. వామ్మో బిగ్‌ బాస్‌ భామలో ఇంతటి తెగింపా?

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన యాంకర్‌ అరియానా తాజాగా మతిపోయే గ్లామర్‌ఫోటోలను పంచుకుంది. ఉల్లిపొరలాంటి టైట్‌ డ్రెస్‌ వేసుకుని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద వయ్యరాలు ఒలకబోసింది. పలుచని దుస్తుల్లో టాప్‌ టూ బాటమ్‌ అందాలన్నీ చూపిస్తూ పిచ్చెక్కిస్తుందీ హాట్‌ యాంకర్‌. 
 

27

ఇందులో ఆమె టాప్‌ క్లీవేజ్‌ అందాలతోపాటు, నడుము వొంపులు, నడుము మడతలు, థైస్‌ అందాలను ఆవిష్కరించింది. కసిగా చూస్తూ కిల్లింగ్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి వైరల్‌ అవుతూ, సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. 

37

ఇందులో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది అరియానా గ్లోరీ. మ్యాజిక్‌ అంటే మిమ్మల్ని మీరు నమ్మడం. అది మీరు చేయగలిగితే, మీరు ఏదైనా చేయగలుగుతారు` అని పేర్కొంది. ఇన్‌స్పైరింగ్‌ పోస్ట్ తో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు పోస్ట్, ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ, ఫ్యాన్స్ కి, నెటిజన్లకి సండే ట్రీట్‌నిస్తున్నాయని చెప్పొచ్చు. 
 

47

ఇదిలా ఉంటే అరియానా ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నా హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాన్ని వర్ణించే కవి ఇప్పటి వరకు పుట్టలేదేమో అంటున్నారు. ఇంకా అరియానా ఫైరింగ్‌ మోడ్‌, ఇంటర్నెట్‌ బ్రేకింగ్‌ అని, సూపర్‌ హాట్‌గా, జిలేబీలా ఉన్నావని పోస్టులు పెడుతున్నారు. ఇంకా బోల్డ్ కామెంట్లతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. 
 

57

యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అరియానా గ్లోరీ రామ్‌గోపాల్‌ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. ఆయన్ని బోల్డ్ ప్రశ్నించడంతోపాటు ఆమెతో అంతే బోల్డ్ గా ఆర్జీవి సమాధానం చెప్పడం, ఆమెని ఎంకరేజ్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో పాపులలర్‌ అయిపోయింది. విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఆవెంటనే బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. 
 

67

ఇక బిగ్‌ బాస్‌ షోలో అరియానా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె స్ట్రాంగ్‌ మేల్‌ కంటెస్టెంట్లని కూడా ఓ రేంజ్‌లో ఆడుకుంది. ముఖ్యంగా సోహైల్‌కి చుక్కలు చూపించింది. మిగిలిన వారితోనూ తనదైన స్టయిల్‌లో గేమ్‌ ఆడి ఆకట్టుకుంది. బోల్డ్ బ్యూటీగా అదరగొట్టింది. తన ఎంట్రీతోనూ బోల్డ్ గా వచ్చిన ఈ బ్యూటీ అంతే బోల్డ్ గా గేమ్ ఆడి అదరగొట్టింది. టాప్‌ 5లో నిలిచింది. 

77

బిగ్‌ బాస్‌ షో తర్వాత కూడా అదే క్రేజ్‌ని మెయింటేన్‌ చేస్తుంది. మరోసారి వర్మతో ఇంటర్వ్యూ చేసి అందాలన్నీ 360కోణంలో ఆవిష్కరించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు టీవీ షోస్‌లతో అలరిస్తుంది. బీబీ జోడీలో ముక్కు అవినాష్‌తో కలిసి డాన్సులు చేస్తుంది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు జోడీలుగా ఏర్పడి ఈ షో చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories