తనూజతో ఇమ్మాన్యుయేల్ డ్యూయెట్లు, ఛాన్స్ దొరికితే రీతుతో పవన్ రొమాన్స్, అసలేం జరుగుతోంది బిగ్ బాస్ లో

Published : Oct 09, 2025, 12:24 AM ISTUpdated : Oct 09, 2025, 08:21 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అన్ని సీజన్ల మాదిరిగానే కొనసాగుతుంది. కొత్తదనం చూపిస్తారు అనుకుంటే.. ఎప్పటిలాగానే అదే పాత ఫార్ములను పట్టుకున్నారు. ఇక ఈసీజన్ లో లవ్ స్టోరీలకు కొదవే లేదు. 

PREV
15
కనిపించని కొత్తదనం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రొటీన్ గానే కొనసాగుతోంది. కొత్తదనం కనిపిస్తుంది అనుకుంటే పాత ఫార్ములాకే కొత్త రంగులువేసి కలర్ ఫుల్ గా చూపిస్తున్నారు. బిగ్ బాస్ ఇంటితో పాటు, కంటెస్టెంట్లు మాత్రమే మారుతున్నారు.. కానీ టాస్క్ లు విషయంలో పెద్దగా మార్పులేమి కనిపించడంలేదు. అంతే కాదు ప్రతీసీజన్ లో ప్రేమపక్షులు మాత్రం పక్కాగా కనిపిస్తున్నారు. ఈసీజన్ లో కూడా రెండు మూడు జంటలు సందడి చేస్తున్నాయి. తనూజతో ఇమ్మాన్యుయేల్ పులిహోర కలుపుతుంటే, రీతుతో పవన్ తెగ రొమాన్స్  చేస్తున్నాడు, అటు పవన్  కళ్యాణ్ కూడా రీతును ఇంప్రెస్ చేయాలని చూశాడు. కానీ లాస్ట్ వీక్ నాగార్జున వార్నింగ్ తో కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. ఎలా చూసుకున్న అన్ని సీజన్ల కంటే ఈసారి  ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటలు ఎక్కువైపోయారనే చెప్పాలి.

25
హగ్గులతో రెచ్చిపోయిన రీతు, పవన్

తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ పెట్టిన టాస్క్ వల్ల ప్రేమ పక్షులకు కాస్త టైమ్ దొరికినట్టు అయ్యింది. మరీ ముఖ్యంగా పవన్, రీతు ఇద్దరు ఒకే టీమ్ లో  ఉండటంతో మరింత రెచ్చిపోయారు.  ఈ రోజు జరిగిన టాస్క్ లలో ఆ ఇద్దరు గెలిచినప్పుడు చేసిన ఓవర్ యాక్షన్ ను మిగతా కంటెస్టెంట్లు కూడా చూడలేకపోయారు. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ పెట్టిన రెండు టాస్క్ లలో ఈ జంట విజయ్ సాధించింది. సక్సెస్ వచ్చినప్పుడల్లా.. పవన్ ను గట్టిగా హాగ్ చేసుకుంటుంది రీతు. ఇక వీరిని చూసిన సంజన వెంటనే. ఆ.. ఛాన్స్ దొరికిందిగా ఇక అంటూ.. సెటైరికల్ గా మాట్లాడటం కనిపించింది.

35
పవన్ పై అలిగిన తనూజ..

తనూజ పక్కన ఎప్పడు ఇమ్మాన్యుయేల్ కనిపిస్తుంటాడు. కానీ తాజా ఎపిసోడ్ లో మాత్రం తనూజ వెంట పవన్ కళ్యాణ్ కనిపించాడు. ప్రతీ టాస్క్ లో వీరు ఓడిపోతూ వస్తున్నారు. దాంతో తనూజలో ఇరిటేషన్ పెరిగిపోయింది. ఓడిపోయినప్పుడల్లా ఎదుటివారిపై కోపం చూపిస్తోంది. ఆమె జట్టులో ఉన్న పవన్ కళ్యాణ్ ఒదార్చడానికి వచ్చినా.. అతనిపై కూడా గట్టిగానే ఫైర్ అయ్యింది తనూజ. ఆమె అన్ని మాటలు అన్నా కూల్ గా సమాధానం చెపుతూ ఓదార్చాడు పవన్. ఇక ఈమధ్యలో దమ్మ శ్రీజ వరుసగా అందరిత గొడవలు పడుతోంది. మొదట రామురాథోడ్ తో వాదించిన శ్రీజ.. ఆతరువాత హౌస్ లో దివ్యతో గొడవకు దిగింది. ఆమను అనవసరంగా వెక్కిరిస్తూ, కనిపించింది.

45
పవన్ పై అలిగిన తనూజ..

తనూజ పక్కన ఎప్పడు ఇమ్మాన్యుయేల్ కనిపిస్తుంటాడు. కానీ తాజా ఎపిసోడ్ లో మాత్రం తనూజ వెంట పవన్ కళ్యాణ్ కనిపించాడు. ప్రతీ టాస్క్ లో వీరు ఓడిపోతూ వస్తున్నారు. దాంతో తనూజలో ఇరిటేషన్ పెరిగిపోయింది. ఓడిపోయినప్పుడల్లా ఎదుటివారిపై కోపం చూపించడం, అలగడం,  ఆమెను ఓదార్చడానికి పవన్ కళ్యాణ్ వెళ్లడం ఇదే రిపీట్ అయ్యింది. కానీ అతను  ఒదార్చడానికి వచ్చినా.. తనూజ ఇరిటేట్ అవ్వడం కనిపించింది. పవన్ పై ఓ సందర్భంలో  గట్టిగానే ఫైర్ అయ్యింది తనూజ. ఆమె అన్ని మాటలు అన్నా కూల్ గా సమాధానం చెపుతూ ఓదార్చాడు కళ్యాణ్. ఇక ఈమధ్యలో దమ్మ శ్రీజ వరుసగా అందరిత గొడవలు పడుతూ కనిపించింది. మొదట రామురాథోడ్ తో వాదించిన శ్రీజ.. ఆతరువాత హౌస్ లో దివ్యతో గొడవకు దిగింది. ఆమెను అనవసరంగా వెక్కిరిస్తూ అందరి ముందు తక్కువచేసే ప్రయత్నంచేసింది. 

55
వరుసగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు

ఇక  సెప్టెంబర్ 07న స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9  ఐదో వారంలోకి చేరుకుంది. మొత్తం 15 మంది హౌస్ లోకి అడుగు పెడితే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఇందులో దివ్యా నికితా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వీకెండ్ ఎపిసోడ్ లోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీల ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ సీనుతో పాటు మరికొందరు పాపులర్ యాక్టర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories