ఆది రెడ్డి, రేవంత్ మధ్య హీట్ అండ్ ఎమోషనల్ చర్చ జరిగింది. చివరకి నేనే ఫైట్ చేస్తా అంటూ ఆదిరెడ్డి నామినేషన్ తీసుకున్నాడు. సూర్య కోసం ఫైమా త్యాగం చేస్తూ నామినేషన్స్ లోకి వెళ్ళింది. మొత్తంగా ఈ వారం మెరీనా, ఇనయా, వాసంతి, అర్జున్, ఆది రెడ్డి, ఫైమా, ఆదిత్య, చంటి నామినేట్ అయ్యారు. చివర్లో రేవంత్, ఫైమా బయట విషయాలు మాట్లాడుతున్నందుకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. కెప్టెన్ గా కీర్తి యాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెతో రేవంత్ కి పెద్ద గొడవే జరిగింది.