కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీనితో బిగ్ బాస్ హౌస్ కి నిండుదనం వస్తోంది. తాజాగా హౌస్ లోకి యూట్యూబ్ స్టార్, బోల్డ్ బ్యూటీ సరయు ఎంట్రీ ఇచ్చింది.