జబర్థస్త్ ఫేం ముక్కు అవినాష్, ఈ రోజుల్లో ఫేం సాయి కుమార్, జంప్ జిలానీ సినిమా హీరోయిన్ స్వాతీ దీక్షిత్ లాంటి వారి పేర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్ట్‌లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో వీరి పేర్లు కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో కూడా వినిపించినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసమే వారి ఆపినట్టుగా ప్రచారం జరుగుతోంది.