టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `ఆడది బోల్డ్‌గా ఉంటే మగాడి అహం దెబ్బతింటుంది. మహిళ వారి మగతనాన్ని చాలెంజ్ చేసినట్టుగా భావిస్తారు. అదే ఫోటోలను తమ ఫోన్‌లో సేవ్ చేసుకుంటారు. అజంతా, ఎల్లోరా శిల్పాలు, కామసూత్ర గ్రంధాలు ఉన్న ఈ దేశంలో మహిళలు ఫోటో షూట్‌ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం బోల్డ్‌గా ఉందన్న కారణంగా నా ఫోటోలను నేను షేర్ చేయకుండా ఉండను. నా శరీరం విషయంలో నేను కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను` అంటూ కామెంట్ చేసింది.