బెడ్‌రూమ్‌ సీన్‌లో రెచ్చిపోయిన బిగ్‌బాస్‌ బ్యూటీ దివి..రొమాంటిక్‌ సీన్‌లో అలా కనిపించి షాకిస్తున్న అందాల సోయగం

Published : Dec 07, 2021, 01:18 PM ISTUpdated : Dec 07, 2021, 07:47 PM IST

బిగ్‌బాస్‌ 4 సీజన్‌లో ఆకట్టుకుంది దివి వాధ్య. యూట్యూబ్‌ స్టార్‌గా నిలిచిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది. కుర్రాళ్ల మతిపోగొట్టింది. తాజాగా ఈ భామ అభిమానులకు షాకిస్తుంది. అత్యంత హాట్‌ సీన్‌లో కనిపించి పిచ్చెక్కిస్తుంది. నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో షాకిస్తుంది. 

PREV
16
బెడ్‌రూమ్‌ సీన్‌లో రెచ్చిపోయిన బిగ్‌బాస్‌ బ్యూటీ దివి..రొమాంటిక్‌ సీన్‌లో అలా కనిపించి షాకిస్తున్న అందాల సోయగం

బిగ్‌బాస్‌ దివి(Bigg Boss4 Divi) ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తుంది. `నయీమ్‌ డైరీస్‌` చిత్రంలో హీరోయిన్‌ తరహా పాత్రని పోషిస్తుంది Divi. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వశిష్ట్ సింహా .. నయీమ్‌ పాత్రని పోషిస్తున్నారు. దివి ఆయనకు జోడీగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో ఓ వీడియోని రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. వశిష్ట్ సింహా, దివి మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్‌లో కనిపించింది. అంతేకాదు ఇందులో ఆమె రెచ్చిపోవడం షాకిస్తుంది. 

26

దివి నాజూకైనా నడుముతో కుర్రకారుకి గిలిగింతలు పెడుతుంది. నయాగరా జలాపాతాన్ని తలపించేలా ఆమె నడువొంపులతో పిచ్చెక్కిస్తుంది. కిల్లింగ్‌ లుక్స్ తో చంపేస్తుంది. మొత్తంగా పర్‌ ఫెక్ట్ కర్వ్ తో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది. రెగ్యూలర్‌గా తన పోయిటిక్‌ స్టయిల్‌లో ఫోటోలకు పోజులిస్తూ రచ్చ చేస్తుంది దివి. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. 
 

36

ఇప్పుడు అంతకుమించి అనేలా కనిపిస్తుంది. ఊహించని విధంగా దివి `నయీమ్‌ డైరీస్‌`లో అత్యంత హాట్‌ రోల్‌ చేసింది. బెడ్‌ రూమ్‌లో రొమాంటిక్‌ సీన్‌ చేసింది. అర్థనగ్న పోజులో కనిపించి షాకిచ్చింది. మైండ్‌ బ్లో చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారడం విశేషం. అంతేకాదు దుమ్ము దుమారం చేస్తుంది. 
 

46

దివి ఈ రొమాంటిక్‌ సీన్లని స్నాప్‌ చాట్‌గా మారి సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు నెటిజన్లు. ట్రోల్స్ చేస్తున్నారు. రకరకాలుగా దివిని ఆడుకుంటున్నారు. దీంతో ఇప్పుడు దివి రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. 
 

56

బిగ్‌బాస్‌ 4షోలో కనువిందు చేసింది దివి. అద్భుతమైన డాన్సులతో, నడువొంపులతోనే మాయ చేసింది. ఆ మాయ మామూలు కాదు, ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవినే పడిపోయారు. ఆమె అందానికి, డాన్సులకు ఫిదా అయిన చిరు బిగ్‌బాస్‌4 గ్రాండ్‌ ఫినాలే రోజు ఏకంగా తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని తెలిపారు. `భోళాశంకర్‌`లో ఆమెతో డాన్స్ చేసే అవకాశం ఇస్తానని చెప్పి సర్‌ప్రైజ్‌ చేశారు. 
 

66

మరోవైపు దివి కూడా సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. వరుసగా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. మరోవైపు లఘు చిత్రాలు, ఓటీటీ వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories