కంటెస్టెంట్‌లు వీళ్లే అంటూ చాలా రోజులుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఏ పేరు అధికారికంగా ప్రకటించలేదు. ముఖ్యంగా సింగర్ నోయల్, నందు, సునీత, యాంకర్ ఝాన్సీ, యూట్యూబర్స్ హారిక, మెహబూబ్, గంగవ్వ, జబర్థస్త్ ఫేం అవినాష్, కొరియోగ్రాఫర్ రఘు, జానీల పేర్లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లిస్ట్‌లో బిగ్ బాస్ టీం కన్‌ఫార్మ్ చేయలేదు.