Yashika Aanandh : అందచందాలతో ఆటాడిస్తున్న తమిళబ్యూటీ ‘యషికా ఆనంద్’.. న్యూ అవుట్ ఫిట్ లో పిచ్చేక్కిస్తోంది..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 07, 2022, 10:07 AM ISTUpdated : Feb 07, 2022, 10:53 AM IST

పాతికేళ్లు కూడా నిండకుండానే గ్లామర్ ఫీల్డ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తోందీ తమిళ బ్యూటీ ‘యషికా ఆనంద్’ .తమిళ బిగ్ బాస్ రియాల్టీతో షోతో పాపులర్ అయ్యి.. సోషల్ మీడియాలో తన క్రేజ్ మరింతగా పెంచుకుంటోంది. 

PREV
16
Yashika Aanandh : అందచందాలతో ఆటాడిస్తున్న తమిళబ్యూటీ ‘యషికా ఆనంద్’.. న్యూ అవుట్ ఫిట్ లో పిచ్చేక్కిస్తోంది..

గ్లామర్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం ఎంతో అవసరం.. ఇవన్నీ పాతికేళ్లకే  తెలుసుకుందీ సుందరి. తన కేరీర్ లో దూసుకుపోయేందుకు  పక్కా ప్లాన్ తో ఉన్నట్టు కనిపిస్తోందీ బ్యూటీ. 
 

26

తనను తానుగా ఈ ప్రపంచానికి ఇన్ స్టా గ్రామ్ మోడల్ గా పరిచయం చేసుకుంది యషికా.. ట్రెండీ అవుట్ ఫిట్ తో, అదిరిపోయే ఫొటో గ్రాఫీతో తనకంటూ కొంత గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళ మూవీల్లోనే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
 

36

తుఫాన్, రౌడీ హీరో, విజయదేవరకొండ నటించిన ‘నోటా’ మూవీలో  శిల్పా అనే పాత్రలో నటించి అలరించింది. ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్నంత రెస్పాన్స్ సినిమాకు దక్కకపోవడంతో యషికా కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

46

కానీ తమిళ బిగ్ బాస్ 2 రియాల్టీ షోలో యషికా చేసిన రచ్చ మామూలుగా లేదు. బిగ్ బాస్ కాంటెస్టెంట్ నిరూప్ తో తన ప్రవర్తన ప్రేక్షకులను షాక్ కు గురిచేసంది. వీరి మధ్య రిలేషన్ ఉందంటూ ఆ మధ్య నెట్టింట చాలానే రచ్చ జరిగింది.
 

56

అగ్ర హీరోయిన్లతో పోటీపడేందుకు యషికా ఆనంద్ కు అన్నీ అర్హతలు ఉన్నాయి. ఫిట్ నెస్, గ్లామర్, యాక్టింగ్ స్కిల్ ఉన్నాయి. అయితే మంచి బ్రేక్ కోసం చేస్తుంది యషికా. తన స్పీడ్ చూస్తుంటే త్వరలో టాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేసేలా ఉంది.
 

66


సోషల్ మీడియాల ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే యషికా తన విషయాలను ఫాలోవర్స్ ఎప్పటికప్పుడూ పంచుకుంటూ వస్తుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్ లోని కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. హాట్ లుక్స్ తో నెటిజన్లకు చెమలు పట్టిస్తోందీ యషికా..
 

click me!

Recommended Stories