ఫిలిం ఛాంబర్ ద్వారా పూరి, ఛార్మి ఈ సమస్యని పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి పూరి జగన్నాథ్ కి సమస్యలు ఎదురయ్యాయి. ఛార్మి, పూరి లైగర్ చిత్రాన్ని వరంగల్ శీనుకి అమ్మారు. నష్టాలతో తమకి సంబంధం లేదు అన్నట్లుగా అగ్రిమెంట్ ఉంది.