బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదకొండో వారంలోకి అడుగు పెట్టింది. పదో వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు హౌజ్‌లో ఎనిమిది మంది ఉన్నారు. సోమవారం పదకొండో వారానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది.

ఇప్పటి వరకు జరిగిన జర్నీలో వరెస్ట్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చిన సభ్యులను ఎలిమినేషన్‌కి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఒకరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంది. అందుకు మెడలో ఉన్న హార్ట్ లపై పొడవాలన్నారు బిగ్‌బాస్.

నామినేషన్ ప్రక్రియలో మోనాల్.. అవినాష్‌ని నామినేట్ చేసింది.

`మీ పని మీరు సక్రమంగా చేయకుండా.. నన్ను ఎలా అంటారు మీరు` అని అవినాష్ ప్రశ్నించగా, మోనాల్ స్పందిస్తూ, `అందుకే నిన్ను నామినేట్ చేశాన`ని మోనాల్ చెప్పింది.

లాస్యని ఉద్దేశించి అరియానా నామినేట్ చేసిన సందర్భంగా మాట్లాడుతూ, `అరియానా నాకు కాంపిటీషనే కాదని అన్నది` అనగా, అందుకు లాస్య స్పందిస్తూ, `ఎస్.. ఇప్పటికీ అలానే ఫీల్ అవుతున్నాన`ని చెప్పింది.

సోహైల్.. హారికని నామినేట్ చేస్తూ, `ఎవ్వడు దేకడు.. వేస్ట్ గాడు.. ఏం ఎవ్వరు దేకరు.. ఏం దేకరు.. ` అని సోహైల్ ప్రశ్నించగా, `నీకు ఒక్కడికే వాయిస్ ఉందనుకుంటే.. నీకంటే త్రిబుల్ వాయిస్ చేస్తా నేనిడా..` అని హారిక అనగా..`ఏ ఆపు.. ఆపు.. సప్పుజేక కుసో.. గింత్తత లేవు నీ.. ` అంటూ కసురుకున్నాడు సోహైల్.

దీనిపై అభిజిత్ స్పందించారు. `ఆల్ రెడీ ముందు నేను అట్ల మాట్లాడవద్దని చెప్పిన.. మల్లా అట్లనే మాట్లాడుతున్నావ్` అని అభిజిత్ అనగా, `నాది బ్రో బ్యాచ్ కాదు. నా దోస్తులతోని అరే బాయ్ ఏందిరా ఇది.. గిట్లనే ఉంటది లాంటి గింట్లాంటివి ఉన్నవి కాబట్టి` అని సోహైల్ చెప్పాడు.

దీనికి అభిజిత్ ఫైర్ అయ్యాడు.. `నీకు ఊతం పదం.. నాకు కాదు` అని అన్నాడు. సోహైల్ రియాక్ట్ అవుతూ, `ఈడ నాలెక్క ఉండొద్దు.. పాష్‌గా మాట్లాడాలి.. యా బ్రో ` అంటూ అఖిల్‌తో సరదాగా చేశాడు.

మొత్తానికి ఈ వారం కెప్టెన్‌గా ఉన్న అఖిల్, అవినాష్ తప్ప మిగిలిన ఆరుగురు అభిజిత్, హారిక, లాస్య, అరియానా, మోనాల్, సోహైల్ నామినేట్ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రోమోల పేరుతో రాత్రి జరగబోయే ఎపిసోడ్ మొత్తాన్ని చూపించడం, అసలు మ్యాటర్ రివీల్ చేయడంతో షోపై కిక్ తగ్గే ఛాన్స్ కూడా కనిపిస్తుంది.