శివ జ్యోతి తన అత్తింటివారికోసం ఓ ఇల్లు నిర్మించుకుంటుంది. అయితే ఆ ఇంటిలోని ఇంటీరియర్ పూర్తిగా ఫెయిలైందట. సీలింగ్ కూడా సరిగ్గా లేదని, కూలిపోవడానికి రెడీగా ఉందని…. అలానే తలుపులకు, బాత్ రూమ్ లో స్టిక్కర్లు అతికించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది.