బుల్లితెరపై తనదౌన స్టైల్ లో.. కామెడీ పండిస్తూ.. సోషల్ మీడియా స్టార్ గామారింది హారికా. తన స్పీడ్.. తెలంగాణ యాస, కౌంటర్లతో రెచ్చిపోయే ఈబ్యూటీ దేత్తడి హారికగా బాగా ఫేమస్ అయ్యింది. ఈక్రమంలోనే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ తో బిగ్ బాస్ కు కూడా వెళ్ళి వచ్చింది. కాని విన్నర్ కాలేకపోయింది.