భూమిక తెలుగులో స్టార్ హీరోలతోనూ చేసింది. పవన్‌తో `ఖుషి`, ఎన్టీఆర్`తో `సింహాద్రి`, `సాంబ`, మహేష్‌తో `ఒక్కడు`, వెంకటేష్‌తో `వాసు`, నాగార్జునతో `స్నేహమంటే ఇదేరా` వంటి సినిమాలతో ఆకట్టుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసింది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. కెరీర్ డౌన్ అయ్యేక్రమంలో బ్రేక్ తీసుకున్న ఈ భామ ఇటీవల రీఎంట్రీ ఇచ్చి కీలక పాత్రల్లో మెరుస్తుంది.