`మిస్సమ్మ`, `సింహాద్రి`, `సాంబా`, `నా ఆటోగ్రాఫ్`, `జై చిరంజీవ`, `మాయా బజార్`, `సత్యభామ`, `అనసూయ`, `స్వాగతం`, `అమరావతి`, `యాగం` వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. అయితే ఇందులో `సత్యభామ`, `అనసూయ`, `అమరావతి` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉండటం విశేషం. ఈ చిత్రాలతో భూమిక నటిగా విశేషంగా ఆకట్టుకుంది.