పైటకొంగు పక్కకు జరిపి నడుముపై చంద్రబింబం లాంటి నాభీ అందాలతో రెచ్చగొడుతున్న శ్రద్ధా దాస్‌.. అసలైన ట్రీట్‌ ఇదే

Published : May 17, 2022, 07:34 PM IST

హాట్‌ హీరోగా, బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న శ్రద్ధా దాస్‌ సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలో ఎక్కువగా బిజీగా ఉంటుంది. ఆమె పంచుకునే హాట్‌ ఫోటోలు నెటిజన్లకి అసలైన పండగ తెస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

PREV
111
పైటకొంగు పక్కకు జరిపి నడుముపై చంద్రబింబం లాంటి నాభీ అందాలతో రెచ్చగొడుతున్న శ్రద్ధా దాస్‌.. అసలైన ట్రీట్‌ ఇదే

శ్రద్ధా దాస్‌(Shraddha Das) ఈ మధ్యలో కాలంలో సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటోలను పంచుకుంటూ కనువిందు చేస్తుంది. తాజాగా ఆమె మరోసారి రెచ్చిపోయింది. బ్లాక్‌ శారీలో తన హాట్‌ అందాలను చూపిస్తూ ఘాటు రేపుతుంది. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. వైట్‌ అందాలకు బ్లాక్‌ శారీ తోడవ్వడంతో శ్రద్ధా అందాలు రెట్టింపయ్యాయని చెప్పొచ్చు. డెడ్లీ కాంబినేషన్‌లో ఘాటురేపుతుందీ సెక్సీ భామ.

211

అయితే కొంగు కాస్త పక్కకు జరిపి తన నెలవంక లాంటి నడుమపై, చంద్రబింబం లాంటి నాభీ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. అదే సమయంలో హాట్‌ పోజులిస్తూ మత్తెక్కిస్తుంది. నెటిజన్లని చిత్తు చేస్తుంది. ప్రస్తుతం శ్రద్ధా దాస్‌ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. చూపుతిప్పుకోనివ్వడం లేదంటో అతిశయోక్తి కాదు. Shraddha Das Hot Photo Shoot Photos.

311

శ్రద్ధా దాస్‌ అందాల ఫోటోలపై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఫైరింగ్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు. ట్రీట్‌ అంటే ఇలా ఉండాలని, అసలైన పండగ ఇదే అంటూ ప్రశంసిస్తున్నారు. వామ్మో ఇంతటి హాట్‌నెస్‌ ఎప్పుడూ చూడలేదని, నాభీ అందాలను చంద్రబింబంతో పోల్చుతున్నారు. 
 

411

టాలీవుడ్‌లో సెకండ్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న శ్రద్ధా దాస్‌ తరచూ తన నాభీ అందాలు హైలైట్‌గా చేస్తూ ఫోటో షూట్‌ నిర్వహిస్తుంది. కుర్రాళ్ల వీక్‌నెస్‌ని పసిగట్టిన ఈ భామ వారిని టార్గెట్‌గా చేస్తూ ఫోటో షూట్‌ చేస్తుంది. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తన మాయలో వేసుకుంటూ కల్లోలం సృష్టిస్తుంది. 

511

శ్రద్ధా దాస్‌ టాలీవుడ్‌లో బోల్డ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. సెకండ్‌ హీరోయిన్‌గా, హీరోల వెంటపడే పాత్రలు, లేదంటే కాస్త బోల్డ్ లుక్‌లో కనిపించే పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటుంది. మంచి నటన ప్రదర్శించినా ఈ అమ్మడిగా హీరోయిన్‌గా సరైన గుర్తింపు రాకపోవడం విచారకరం. 

611

అందం, అభినయం కలగలిపిన శ్రద్ధా దాస్‌ కెరీర్‌ ఇప్పటికీ స్ట్రగులింగ్‌లోనే సాగుతుండటం గమనార్హం. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించినా ఆమెకి రావాల్సిన గుర్తింపు రాలేదు. సరైన పేరుకి నోచుకోలేకపోయింది. ఈ అమ్మడిని దురదృష్టం దారుణంగా వెంటాడుతుందనేందుకిది నిదర్శనంగా చెప్పొచ్చు. 

711

శ్రద్ధా దాస్‌.. మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న `ఆర్య 2`లో శ్రద్ధ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ఆమె అల్లు అర్జున్‌ వెంటపడే సాఫ్ట్ వేర్ అమ్మాయి రోల్ లో నటించారు. పాత్ర పరంగా ఆమె తెరపై ఆకట్టుకున్నా.. ఆమెకి ఆ గుర్తింపు రాలేదు. స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌కి కూడా స్కోప్‌ఉండదు, ఇక సెకండ్‌ హీరోయిన్ల పరిస్థితి గురించి ఏం చెప్పాలి. శ్రద్దా దాస్‌ విషయంలో అదే జరిగింది.

811

మరోవైపు ప్రభాస్ (Prabhas)కెరీర్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా నిలిచిన `డార్లింగ్` మూవీలో కూడా శ్రద్దా సెకండ్ హీరోయిన్ గా నటించింది. `డార్లింగ్` సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయినా శ్రద్ధాని ఎవరూ పట్టించుకోలేదు. ఇలా `ఆర్య 2`, `డార్లింగ్ ` చిత్రాల్లో శ్రద్దా చేసిన పాత్రలు సెకండ్ హీరోయిన్ కి తక్కువ, క్యామియోకి ఎక్కువ అన్నట్లు ఉంటాయి. 

911

తెలుగులో మొదలైన ఆమె కెరీర్ అన్ని భాషల్లో కొనసాగింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించినా ఎక్కడా బ్రేక్ రాలేదు. పేరుకు పదుల సంఖ్యలో చిత్రాలు చేసినా... ఫలితం మాత్రం శూన్యం. అయితే ఖాళీగా లేకుండా చిత్రాలు చేస్తున్నట్లు మాత్రం ఒక పేరుంది.నిత్యం ఏదో సినిమాల్లో మెరుస్తుంది. కానీ గుర్తింపు మాత్రం జీరో. 

1011

ప్రస్తుతం శ్రద్దా దాస్ వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ పై దృష్టి పెట్టింది. సంతోష్ శోభన్ హీరోగా ఇటీవల విడుదలైన ఓటిటి రిలీజ్ `ఏక్ మినీ కథ` మూవీలో శ్రద్ధ బోల్డ్ రోల్ చేశారు. ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఇందులో జ్యోతిష్యురాలిగా కొత్త తరహా పాత్ర పోషించి ఆకట్టుకుంది. తెలుగులో తెరకెక్కుతున్న `అర్థం`, `నిరీక్షణ` చిత్రాలలో శ్రద్ధ నటిస్తుంది. 

1111

మరోవైపు 30 ప్లస్ లోకి ఎంటరైన ఈ భామ పెళ్లి మాట ఎత్తడం లేదు. వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేసుకుంటూ పోతుంది. అడపాదడపా అవకాశాలతో కెరీర్ ఆగకుండా సాగుతుంది. దీనితో పెళ్లి ఆలోచన పక్కనబెట్టి ఆశలతో అడుగులు వేస్తుంది. మరి మున్ముందైనా మంచి బ్రేక్‌ తెచ్చుకుని మంచిహీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories