Bhumika:ఖుషి నడుము సీన్ రిపీట్ చేస్తూ పిచ్చెక్కిస్తున్న భూమిక.. 45 ఏళ్ల వయసులో కిక్కిచ్చే అందాల జాతర

First Published | Dec 3, 2023, 3:06 PM IST

నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి.

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలకు భూమిక లక్కీ హీరోయిన్. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

కొంతకాలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా భూమిక అలరించింది. ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది. 


నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా భూమిక సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు సర్ప్రైజ్ అనే చెప్పాలి. 

భూమిక షేర్ చేసిన ఫొటోస్ తో నెటిజన్లు, అభిమానులు పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నడుము సీన్ లో డైలాగులు పోస్ట్ చేస్తున్నారు. 

ఎందుకంటే నీలిరంగు లెహంగాలో భూమిక సిగ్గు మొగ్గలేస్తూ కవ్విస్తోంది. 45 ఏళ్ల వయసులో కుర్రాళ్ళని ఆకర్షించే స్ట్రక్చర్ తో భూమిక మెస్మరైజ్ చేస్తోంది. ఏకంగా నడుము నాభి అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. 

అందువల్లే అభిమానులు ఖుషి చిత్రంలో నటుడు సీన్ ని కామెంట్స్ లో చెబుతున్నారు.అంతే కాదు పెదవుల అందం కూడా దగ్గరగా చూపిస్తూ భూమిక ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. 

సింపుల్ గా భూమిక రెడ్ డ్రెస్ లో కూర్చుని స్టైలిష్ గా ఇస్తున్న ఫోజులు అదరహో అనిపించేలా ఉన్నాయి. అందమైన చిరునవ్వుతో గాగుల్స్ పెట్టుకుని మెస్మరైజ్ చేస్తోంది. 

భూమిక ఈ ఫొటోస్ లో మరీ సన్నగా మారిపోయి ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఖుషీలో మధులాగే ఉన్నావంటూ యువత ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  

ఈమె వయసు తగ్గిపోతోంది ఏంటి అని ఆశ్చర్య పోయే విధంగా భూమిక గ్లామర్ షో చేస్తోంది. భూమిక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటూ ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. 

Latest Videos

click me!