లైట్ మేకప్ లో మెరిసిపోతున్న భూమికా చావ్లా.. గాగుల్స్ లో ‘మిస్మమ్మ’ స్లైలిష్ ఫోజులు.!

Published : Dec 12, 2023, 05:55 PM ISTUpdated : Dec 12, 2023, 05:56 PM IST

 సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజా లుక్ తో కట్టిపడేసింది. 

PREV
16
లైట్ మేకప్ లో మెరిసిపోతున్న భూమికా చావ్లా.. గాగుల్స్ లో ‘మిస్మమ్మ’ స్లైలిష్ ఫోజులు.!

నార్త్ కు చెందిన భూమికా చావ్లా (Bhumika Chawla)  తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తన అందంతో, నటనతో ఆడియెన్స్ ను అభిమానులుగా మార్చుకుంది. కొన్నేళ్ల పాటు  తెలుగులో సందడి చేసింది. 

26

అలాగే బాలీవుడ్ లోనూ భూమికా చాలా సినిమాలు చేసింది. సౌత్, నార్త్ లో తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. విభిన్నపాత్రలు పోషించి చెరగని ముద్రవేసుకుంది. ఇండస్ట్రీలో  స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 

36

తాజాగా  భూమికా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై అలరిస్తూ వస్తోంది. రెండో దశలో హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. బిగ్ ప్రాజెక్ట్స్ లోనూ మెరుస్తూ వస్తోంది

46

ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ భూమికా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. మూవీ అప్డేట్స్ ఇస్తూనే... తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.  తాజాగా బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది. 

56

సింపుల్ వేర్ లో సీనియర్ నటి ఆకట్టుకుంది. స్టైలిష్ గా గాగుల్స్ పెట్టి ఫొటోలకు ఫోజులిచ్చింది. క్లోజప్ షార్ట్స్ తో కట్టిపడేసింది. లైట్ మేకప్ లో మెరిసిపోయింది. తన రూపసౌందర్యంతో కట్టిపడేసింది. అభిమానులూ, నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 

66

భూమికా చావ్లా తాజాగా క్యూట్ గా మెరిసింది. కానీ అప్పుడప్పుడు యంగ్ హీరోయిన్లకు పోటీ గ్లామర్ మెరుపులూ మెరిపిస్తోంది. తనవైపు ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక భూమికా చివరిగా ‘కిసి కి బాయ్ కిసి కా జాన్’తో అలరించింది. ప్రస్తుతం జయం రవి ‘బ్రదర్’లో నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories