రంగుల హరివిల్లులా అందాలతో మెస్మరైజ్ చేస్తున్న భూమి పెడ్నేకర్.. ఉప్పొంగే సోకులతో కుర్రాళ్లపై అటాక్ 

Published : Aug 02, 2023, 05:37 PM IST

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది.

PREV
17
రంగుల హరివిల్లులా అందాలతో మెస్మరైజ్ చేస్తున్న భూమి పెడ్నేకర్.. ఉప్పొంగే సోకులతో కుర్రాళ్లపై అటాక్ 

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

27

మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. తన పాత్రలు బోల్డ్ గా ఉన్నప్పటికీ వైవిధ్యం ఉండాలని భవిస్తుంది ఈ భామ. 

37

భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. 

47

తాజాగా భూమి పెడ్నేకర్ నడుము చూపిస్తూ మంటలు పెట్టే ఫోజులు ఇచ్చింది. రంగుల రాట్నంలా ఆమె ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. హరివిల్లులా మిరిమిట్లు గొలిపే డ్రెస్ లో భూమి పెడ్నేకర్ ఇస్తున్న ఫోజులు అదరహో అనే చెప్పాలి. 

57

 గ్లామర్ ప్రియులు మాత్రం భూమి అందాలని ఆస్వాదిస్తూ మైకంలో మునిగిపోతున్నారు. భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో గ్లామర్ ఐకాన్. భూమి పెడ్నేకర్ షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

67

ఈ రేంజ్ లో భూమి పెడ్నేకర్ అందాలని గతంలో ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదనే చెప్పాలి. భూమి పెడ్నేకర్ అందాలుకు మరికొందరు నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

77

మత్తు చూపులతో కుర్రాళ్ళని ఉడికించాలంటే భూమి పెడ్నేకర్ తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద కళ్ళతో భూమి పెడ్నేకర్ గ్లామర్ మ్యాజిక్ చేస్తోంది. 

click me!

Recommended Stories