ఆ తర్వాత భాగ్య.. తులసి (Tulasi) అక్క నేను కోర్ట్ కు వెళ్లాలను కోవడం లేదు అని అంటుంది. ఇక తులసి శశికళ గారు ఇక నుంచి ఈ ఇల్లు మీదే అని అంటుంది. దాంతో శశికళ (Shashi Kala) మొత్తానికి మాట నిలబెట్టుకున్నావు తులసి అని అంటుంది. ఇక అదే క్రమంలో శశికళ తులసికి 20 లక్షల రూపాయలు ఇస్తుంది.