ఇక కెరీర్ ఇలా ఉంటే... లవ్ బ్రేకప్ ఆమెను మరింతగా కృంగదీసింది. ఆస్ట్రేలియాకు చెందినా ఫొటోగ్రాపర్ ఆండ్రూ తో పీకల లోతు ప్రేమలో పడ్డ ఆమె, అతడు బ్రేకప్ చెప్పడంతో మానసిక వేదనకు గురైంది. అతనితో దిగిన ఫోటోలు సోషల్ మీడియా నుండి తొలగించినా, జ్ఞాపకాల నుండి బయటికి రాలేక కొంత కాలం ఇబ్బంది పడ్డారు.