బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్‌లో హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన `అల్లుడుశీను`తో హీరోగా పరిచయం అయ్యాడు. `స్పీడున్నోడు, `జయ జానకి నాయక`, `సాక్ష్యం, `కవచం`, `సీత`, `రాక్షసుడు`, `అల్లుడు అదుర్స్, `ఛత్రపతి`(హిందీ), భైరవం`, `కిష్కింధపురి` చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు `టైసన్ నాయుడు` మూవీలో, `హైంధవ` మూవీలో నటిస్తున్నాడు.