Janhvi Kapoor: చేతులు పైకెత్తి అవి హైలెట్ అయ్యేలా... పైట లేకుండా జాన్వీ కపూర్ పరువాల ప్రదర్శన!

Published : Jul 21, 2023, 04:01 PM IST

సోషల్ మీడియా హాట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నారు. బిగుతైన బట్టల్లో పరువాల విందు చేసింది. జాన్వీ బోల్డ్ లుక్ టెంప్ట్ చేసేలా ఉంది. 

PREV
16
Janhvi Kapoor: చేతులు పైకెత్తి అవి హైలెట్ అయ్యేలా... పైట లేకుండా జాన్వీ కపూర్ పరువాల ప్రదర్శన!
Janhvi Kapoor

జాన్వీ కపూర్ కి హిట్ పడింది. జులై 21న హాట్ స్టార్ లో విడుదలైన బవాల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బవాల్ విజయాన్ని జాన్వీ ఆస్వాదిస్తున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై ఉంటే జాన్వీ కెరీర్ కి ప్లస్ అయ్యేది.  జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ లు జంటగా నటించారు


 

26
Janhvi Kapoor

నితేశ్ తివారి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఫిల్మ్ క్రిటిక్స్ బవాల్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆడియన్స్ సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 

36
Janhvi Kapoor

కాగా జాన్వీ దేవర మూవీతో సౌత్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఆమెకు గుర్తింపు ఉంది. గతంలో పలువురు మేకర్స్ ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేశారు. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. దేవరలో ఎన్టీఆర్-జాన్వీ జంటగా కనిపించనున్నారు. 

 

46
Janhvi Kapoor

సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో  బాక్ బస్టర్స్ వచ్చాయి. మరి వారి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కలిసి నటించడం ఊహించని పరిణామం. ఈ కాంబో ఉంటుందని చాలాకాలంగా చర్చ జరుగుతుంది. దేవర మూవీతో కార్యరూపం దాల్చింది. 

56
Janhvi Kapoor

యాక్షన్ ఎంటర్టైనర్ దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. దేవర ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించింది. 

 

66
Janhvi Kapoor

కాగా దేవర చిత్రం కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఒక్క కమర్షియల్ హిట్ లేని జాన్వీ కోట్లు తీసుకోవడమంటే విశేషమే. కాగా ఈ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. భవిష్యత్ లో జాన్వీ మరిన్ని తెలుగు, తమిళ చిత్రాలు చేసే అవకాశం కలదు. ఆమె కోలీవుడ్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయ్యిందంటూ కథనాలు వెలువడుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories