తాజాగా అలాంటి క్రేజీ సంఘటనే మరొకటి జరిగింది. బంగ్లా టీవీ సీరియల్‌లో చిత్ర యూనిట్ మరింత వింతగా ప్రవర్తించారు. ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉన్న ఓ పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తూ డిఫిబ్రిలేటర్ తో షాక్ ఇస్తాడు. అయితే ఆ సీన్‌లో డిఫిబ్రిలేటర్‌కు బదులుగా బాత్‌రూమ్ క్లీనింగ్‌కు యూజ్ చేసే స్క్రబర్‌ను ఉపయోగించారు.