`నీన్ను వాడుకున్నది ఎవరనీ, `గబ్బర్ సింగ్ స్పెషల్ షోస్ వేయమంటే యాభై వేలు అడిగావ్ అని, ఫ్యాన్స్ తో ఆడుకునేది ఇలానేనా? నీయంత వెర్రి పుష్పం ఎవరు ఉండరులే అని, నిన్ను ఎవరైనా వాడుకుంటారా అది సాధ్యమేనా? అని ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌ని తప్ప ఎవరినైనా అను అని, ఆయన జోలికి రావద్దంటున్నారు. ఇంకోవైపు బండ్ల గణేష్ చెప్పింది నిజమే అని మరికొందరు అంగీకరిస్తుండటం విశేషం. అలాగే వైసీపీ అభిమానులు బండ్ల గణేష్‌కి కౌంటర్లిస్తున్నారు. పవన్, బాబులను వీడండి అంటూ హితభోద చేస్తున్నారు.