ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ నడుస్తోంది. ఈక్రమంలో బాలయ్య మాత్రం అసెంబ్లీలో కనిపించలేదు. దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళాడని చాలామంది వెతుక్కుంటున్నారు. కొన్ని రోజులుగా బాలయ్య కనిపింకపోవడంతో.. ఆయన అలిగారా..? దానికి కారణం పదవి రాలేదనా..? అని రకరకాల రూమర్లు నెట్టింటతిపుతున్నారు కొంత మంది. అయితే బాలయ్య ప్రస్తుతం ఎక్కడున్నారని ప్రశ్న వినిపిస్తోంది.