అంతే కాదు ఆడా, మగా అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చేయి వేసి గట్టిగా ఒత్తుతారు. ఇది ఆ సెలబ్రిటీకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది అదరు ఆలోచుచుకోవాలి. అసలే బయట అందరిలా తిరగలేరు.. ఇలా పబ్లిక్ లోకి వస్తే.. వీరు చేసే పనుల వల్ల ఇబ్బందిపడాల్సి వస్తుంది. కొందరు చేసిన పనులకు ఫ్యాన్స్ కు చెడ్డపేరు వస్తుంది. హీరోయిన్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.