ఆ లెక్కన మోక్షజ్ఞ చాలా లేట్ అయ్యాడు. మోక్షజ్ఞ ప్రస్తుత వయసు 28 ఏళ్ళు కావడం విశేషం. ఇంకా ఆయన ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణం... నటన ఇష్టం లేకనే అనే ఓ వాదన ఉంది. బిజినెస్ పట్ల మక్కువ చూపిస్తున్న మోక్షజ్ఞ, నేను నటుడిని కానని బాలయ్యతో పలుమార్లు చెప్పాడట. మోక్షజ్ఞ మనసు మార్చేందుకు బాలయ్య ప్రత్యేక పూజలు, యజ్ఞయాగాదులు కూడా చేయించారని వినికిడి.