ఆదిత్య 369 సీక్వెల్ సిద్ధం అవుతుంది. ఆ మూవీలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. దర్శకత్వం కూడా నేనో చేయవచ్చని బాలయ్య గతంలో చెప్పాడు. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఓ స్టార్ హీరోకి రాసుకున్న కథతో దర్శకుడు బోయపాటి శ్రీను మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నాడట. ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట.