బికినీ వేసిన బాలయ్య హీరోయిన్... ప్రగ్యా జైస్వాల్ గ్లామరస్ లుక్ వైరల్ 

First Published | Feb 4, 2024, 8:06 PM IST


ప్రగ్యా జైస్వాల్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. మిత్రులతో విహారాలు చేస్తూ ఆహ్లాదంగా గడుపుతుంది. బికినీ వేసిన ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

Pragya Jaiswal

ప్రగ్యా జైస్వాల్ కి కాలం కలిసి రాలేదు. అందం అభినయం ఉండి కూడా కెరీర్లో ఎదగలేకపోయింది. ప్రస్తుతం అమ్మడు ఫేడ్ అవుట్ దశలో ఉంది. 

Pragya Jaiswal

ఆఫర్స్ రాకున్నా సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తన ఫ్యాన్స్ ని అంద చందాలతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా అమ్మడు బికినీలో దర్శనం ఇచ్చింది. 


Pragya Jaiswal

మిత్రులతో విహారాలు చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ తన హాట్ ఫోటోలు షేర్ చేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా స్కిన్ షోకి తెరలేపింది. ప్రగ్యా తీరుకు జనాలు అవాక్కు అవుతున్నారు. 

Pragya Jaiswal

2021లో ప్రగ్యా జైస్వాల్ కి అఖండ రూపంలో భారీ హిట్ పడింది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ భారీ విజయం సాధించింది. 

Pragya Jaiswal


ఆ మూవీ హిట్ తో ప్రగ్యా జైస్వాల్ కెరీర్ గాడిన పడుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఒక్కటంటే ఒక్క మూవీ ఆఫర్ రాలేదు. 

Pragya Jaiswal

ప్రగ్యా నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ ఇండియా. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ మూవీలో ప్రగ్యా నటించింది. సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి... 

Latest Videos

click me!